Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

విశాఖపట్నం జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

థెరీసా సేవలు అపూర్వం

విశాఖపట్నం జిల్లా/30 November -0001విశాఖపట్టణం : నిరుపేదలు, నిర్భాగ్యులకు మదర్‌థెరిసా అందించిన సేవలు అపూర్వమైనవని పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యకక్షులు డా.డి.జె.మోహన్‌కుమార్‌ అన్నారు. బుధవారం మదర్‌థెరిసా జయంతి సందర్భముగా బీచ్‌ సమీపంలోని ఆమె విగ్రహానికి పూల మాలల వేసి నివాళులర్పించారు. అమృత మూర్తిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో పాస్టర్‌ సంతోష్‌ పాల్‌, ప్రసాద్‌, జాషువా డేనియేల్‌ తదితరులు పాల్గొన్నారు.

1K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 6:35 అప్పుడు యేసు, ‘నేను జీవితపు రొట్టె. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు ఎప్పుడూ ఆకలితో ఉండరు, నన్ను నమ్మిన వారు ఎప్పటికీ దాహం తీర్చుకోరు. ’

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech